వ్యవసాయ శాఖలో AO మరియు FAO ఉద్యోగాలు భర్తీ

ASRB Recruitment 2021 Notification : న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ వ్యవసాయా, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన అగ్రికల్చరల్ సైంటిస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఎస్‌ఆర్‌బీ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకొవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ … Read more