కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు | హైదరాబాద్ లో పోస్టింగ్

BDL Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా వివిధ పోస్టులను గ్రాడ్యుయేషన్, పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు … Read more