BECIL Recruitment 2022 | 10th, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు

BECIL Recruitment 2022 Telugu : భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఆధ్వర్యంలోని ఆల్‌ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (AIIA) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫార్మిసిస్ట్‌, పంచకర్మ అటెంటెంట్లు, జూనియర్‌ ప్రోగ్రాం మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more