Bank Note Press Recruitment 2023 నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Bank Note Press Recruitment 2023 : బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ నుండి జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఐటీఐతో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 22వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more