TS SSC Results 2023 తెలంగాణా 10వ తరగతి పరీక్షా ఫలితాల తేదీలు

TS SSC Results 2023 : BSETS బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యార్థులందరికీ 10వ తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటించనుంది. తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం అయి, ఏప్రిల్ 13వ వరకు జరగాయి. ఈ పరీక్షల ఫలితాలు మే నెల రెండవ వారంలో విడుదల చేయనున్నారు అనగా నేటి అప్డేట్స్ ప్రకారం TS SSC Results మే10, 2023న విడుదల చేయనున్నారు. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ … Read more