జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
CDAC Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) పుణె, హైదరాబాద్, ముంబయి యూనిట్లలో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ … Read more