ఎరువుల మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ

CIPET Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ రసాయనాలు, పెట్రోకెమికల్స్‌ విభాగానికి చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌), ఖాళీగ ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ రకాల పోస్టులను బీకాం అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ … Read more