Co Operative Bank Recruitment 2023 సహకార బ్యాంకులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Co Operative Bank jobs 2023 : Bank Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సహకార బ్యాంకు నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా క్లర్క్ కం క్యాషియర్స్, అటెండర్స్, ఆఫీసర్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం కల్పిస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ … Read more