CDM Recruitment 2023 కేవలం 10th పాసైతే చాలు ప్రభుత్వ కాలేజీలలో ఉద్యోగాలు భర్తీ

CDM Recruitment 2023 : రెండు రాష్ట్రాల, ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రముల అభ్యర్థులకు CDM కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష … Read more