CDM Recruitment 2023 కేవలం 10th పాసైతే చాలు ప్రభుత్వ కాలేజీలలో ఉద్యోగాలు భర్తీ

CDM Recruitment 2023 :

రెండు రాష్ట్రాల, ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రముల అభ్యర్థులకు CDM కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ CDM Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

CDM Secunderabad Notification Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

CDM Notification 2023 నందు మొత్తం 56 పారా మెడికల్, డ్రైవర్ పోస్టులు కలవు. ఇందులో 01 డ్రాఫ్ట్ మన్ పోస్టు, 03 స్టెనో గ్రేడ్ పోస్టులు, 03 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, 06 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, CDM Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : పదో తరగతి

డ్రాఫ్ట్ మన్ :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • డ్రాఫ్ట్ మెన్ షిప్ నందు రెండేళ్ల డిప్లొమా కోర్సు లేదా
  • డ్రాఫ్ట్ మెన్ షిప్ నందు రెండేళ్ల ITI కోర్సు
  • సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం

స్టెనో గ్రేడ్ :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • స్టెనో గ్రఫీ విభాగంలో నైపుణ్యం ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్ :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • టైపింగ్ విభాగంలో ప్రావీణ్యం ఉండాలి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• CDM
ఖాళీలు • 14
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాThe Commandant, College Of Defence Management, Sainik Puri, Secunderabad, TS – 500 094.
మా యాప్క్లిక్ హియర్

College of Defence Management Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 17, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 17, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “CDM Recruitment 2023 కేవలం 10th పాసైతే చాలు ప్రభుత్వ కాలేజీలలో ఉద్యోగాలు భర్తీ”

    • డైలీ జాబ్ ఇస్తుంటాము. అందులో మీకు త్వరగా , సులభంగా సాధించగలను అనుకున్నది. అప్లై చేసుకోగలరు

      Reply

Leave a Comment