విమానయాన సంస్థలో ఉద్యోగాలు | DGCA Recruitment 2021

DGCA Recruitment 2021 Notification : న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియ‌ర్ ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎయిరోప్లేన్‌), ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎయిరోప్లేన్‌), ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ ఇన్‌స్పెక్ట‌ర్ (హెలికాప్ట‌ర్‌) పోస్టులను పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష … Read more