AP Outsourcing Jobs 2023 ఏపీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

AP Outsourcing Jobs 2023 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు … Read more