EMRS Recruitment 2023 గిరిజన సంక్షేమశాఖలో భారీ నోటిఫికేషన్

EMRS Recruitment 2023 : EMRS రిక్రూట్‌మెంట్ 2023 త్వరలో NTA ఆధ్వర్యంలో విడుదల కానుంది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. EMRS నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38800 మంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి గతంలో ప్రకటించినందున, EMRS ఉపాధ్యాయ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయవచ్చని భావిస్తున్నాము. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి … Read more