ESIC Recruitment 2023 కార్మిక శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ESIC Recruitment 2023 : ESI ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ రీజినల్‌ కార్యాలయాలు మరియు ఆసుపత్రులలో ఖాళీగా గల పారామెడికల్‌ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా తెలంగాణాలోని ESIC శాఖ నందు 70 ఖాళీలు భర్తీ చేయనున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 01వ తేదీ నుండి … Read more