ESIC Recruitment 2023 కార్మిక శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ESIC Recruitment 2023 :

ESI ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ రీజినల్‌ కార్యాలయాలు మరియు ఆసుపత్రులలో ఖాళీగా గల పారామెడికల్‌ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా తెలంగాణాలోని ESIC శాఖ నందు 70 ఖాళీలు భర్తీ చేయనున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 01వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ ESIC Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ESIC Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

ESIC Notification 2023 నందు మొత్తం 70 పోస్టులు కలవు. ఇందులో 08 ECG టెక్నీషియన్, 27 రేడియో గ్రాఫర్ పోస్టులు, 13 జూనియర్ మెడికల్ టెక్నాళోజిస్ట్ పోస్టులు, 01 మెడికల్ రికార్డ్ ఆసీస్ పోస్టులు, 15 OT అసిస్టెంట్ పోస్టులు, 01 ఫార్మసీస్ట్ పోస్టు, 02 రేడియో గ్రాఫర్ పోస్టులు, 03 సోషల్ వర్కర్ పోస్టులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ESIC Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 32 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • OT అసిస్టెంట్ – 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
  • రేడియోగ్రాఫర్ – 12వ తరగతి ఉత్తీర్ణత
  • మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ – 12వ తరగతితో పాటు మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• ESIC
ఖాళీలు • 70
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

ESIC Paramedical Staff Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment