FCI Jobs ఫుడ్ కార్పొరేషన్ నుండి 5043 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

FCI Recruitment 2022 Notification : FCI కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్సీఐ డిపోలు అనగా సొంత ప్రాంతాలలోని fci కార్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ గ్రేడ్ -3, ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి … Read more