ITI Jobs 2023 గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ITI Jobs 2023 : గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ నుండి 250 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. అప్రెంటిస్ చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది … Read more