వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | Work From Home Jobs

Tech Mahendra Hiring Work From Home Jobs : ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టెక్ మహేంద్ర, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీయస్ యస్ డిసి ద్వారా విడుదలైంది కాబట్టి ఏపి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more