HSL Recruitment 2023 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Hindustan Salts Limited jobs 2023 : హిందూస్తాన్ సాల్ట్స్ లిమిటెడ్ నుండి చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్), జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్), అదనపు జనరల్ మేనేజర్ (పనులు), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ప్రొడక్షన్) , ఎస్టేట్ ఆఫీసర్ (సివిల్), ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 05వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more