HSL Recruitment 2023 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Hindustan Salts Limited jobs 2023 :

హిందూస్తాన్ సాల్ట్స్ లిమిటెడ్ నుండి చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్), జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్), అదనపు జనరల్ మేనేజర్ (పనులు), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ప్రొడక్షన్) , ఎస్టేట్ ఆఫీసర్ (సివిల్), ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 05వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ HSL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

HSL Jobs Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

HSL Notification 2023 నందు మొత్తం 14 పోస్టులు కలవు. ఇందులో 01 చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) పోస్టు, 01 జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) పోస్టు, 02 అదనపు జనరల్ మేనేజర్ (పనులు) పోస్టులు, 01 డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) పోస్టు, 08 అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ప్రొడక్షన్) పోస్టులు, 01 ఎస్టేట్ ఆఫీసర్ (సివిల్) పోస్టు ఖాళీగా కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, HSL Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 28 నుండి 45, 50 , 52 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) BE/ B.Tech, MBA
  • అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ప్రొడక్షన్) B.Sc
  • ఎస్టేట్ ఆఫీసర్ (సివిల్) డిగ్రీ , BE/ B.Tech, LLM/LLB

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్‌లైన్ విధానం

శాఖ• HSL
ఖాళీలు 14
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

HSL Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • పోస్టులను బట్టి జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 250/- ,750/- 1000/-మరియు
  • మిగితా అభ్యర్ధులు – nil

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు కు చివరి తేదీ – నవంబర్ 05, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment