IB Recruitment 2023 కేవలం 10th అర్హతతో MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IB Recruitment 2023 : IB మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో బ్రాంచులలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌ పోస్టులు కలవు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ అర్హత ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ … Read more