ICSIL Recruitment 2023 కరెంటు మీటర్ రీడర్ జాబ్స్ కు ఆన్ లైన్ నందు అప్లై చేయు విధానం గల వీడియో

ICSIL Recruitment 2023 : ICSIL ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా వారు కరెంటు మీటర్ రీడర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే, మరి చాలా చాలా మంది ఎలా అప్లై చేయాలో వీడియో రూపంలో తెలియజేయమన్నారు కాబట్టి వారందరి కోసం ఈ పోస్టు చేస్తున్నాము. వీడియో వీక్షిస్తూ అప్లై చేసుకోగలరు. 12th విద్యార్హత అర్హతతో ఈ‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే … Read more