అగ్రికల్చర్ బియస్సి తో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

IIMR Recruitment 2021 : లూధియానాలోని ఐకార్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేజ్ రిసెర్చ్ (IIMR) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను కేవలం బియస్సి అగ్రికల్చర్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు … Read more