క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ / IIPS Recruitment 2021

IIPS Recruitment 2021 Full Details : ముంబ‌యిలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ పాపులేష‌న్ సైన్సెస్ ‌( IIPS ), ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే … Read more