KVK Recruitment 2023 వ్యవసాయశాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

KVK Recruitment 2023 : ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగ్రోమేట్ అబ్సర్వర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని జిల్లాల స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more