Latest Jobs 2023 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్

Latest Jobs 2023 : IBPS Bank Jobs 2023 బ్యాంకులలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంక్ నుండి భారీగా స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1402 ఖాళీలను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. … Read more