Work From Home Jobs | ఇంటి నుండి పని

Work From Home Jobs 2021 : తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ అయినటువంటి మై పైసా కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా టెలి కాలర్స్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు … Read more