NTPC Recruitment 2023 విద్యుత్ శాఖలో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NTPC Recruitment 2023 : విద్యుత్ శాఖ పరిధిలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. BE/B.Tech పాసైన అభ్యర్థులకు చక్కని అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. అక్టోబర్ 06వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష కూడా లేదు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మీరు కనుక సులభంగా … Read more