NTPC Recruitment 2023 విద్యుత్ శాఖలో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NTPC Recruitment 2023 :

విద్యుత్ శాఖ పరిధిలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. BE/B.Tech పాసైన అభ్యర్థులకు చక్కని అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. అక్టోబర్ 06వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష కూడా లేదు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NTPC Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NTPC Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NTPC Notification 2023 నందు మొత్తం 495 పోస్టులు కలవు. ఇందులో ఎలక్ట్రికల్ విభాగం నందు 120 పోస్టులు, మెకానికల్ విభాగం నందు 200 పోస్టులు, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో 80 పోస్టులు, సివిల్ విభాగంలో 30 పోస్టులు, మైనింగ్ విభాగంలో 65 పోస్టులు ఖాళీగా కలవు. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NTPC Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు 04 సంవత్సరాల ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 65% మార్కులు కలిగి ఉండాలి.
  • SC/ST/PH అభ్యర్థులకు కనీసం 55% మార్కులు కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా GATE 2023 పరీక్షకు హాజరు కావాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్‌లైన్ విధానం

శాఖ• NTPC
ఖాళీలు 495
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

NTPC Engineering Executive trainee Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 06, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 20, 2023

ఎంపిక ప్రక్రియ :

  • గేట్ స్కోరు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్.

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “NTPC Recruitment 2023 విద్యుత్ శాఖలో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment