PhonePe Jobs | ఫోన్ పే లో ఉద్యోగాలు భర్తీ

PhonePe Jobs Recruitment 2021 : ఆన్ లైన్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్ పే నెల్లూరు జిల్లా నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా టెరిటరీ సేల్స్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు … Read more