RGUKT Recruitment 2021/టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ

ఐఐఐటి నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ : రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ ( RGUKT ), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు … Read more