నోట్ల ముద్రణా సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు / SPMCIL Recruitment 2021

భారత ప్రభుత్వ నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడు చెందిన మధ్యప్రదేశ్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఉన్న ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్ వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ తదితర పోస్టులను కేవలం … Read more