తెలంగాణా జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Telangana District Court Recruitment 2022 : తెలంగాణా రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా జిల్లా కోర్టులలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లా కోర్టులలో ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more