తెలంగాణా జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Telangana District Court Recruitment 2022 :

తెలంగాణా రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా జిల్లా కోర్టులలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లా కోర్టులలో ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Revenue jobs

మరిన్ని ఉద్యోగాలు :

Mahabubabad District Court Jobs 2022 :

పోస్టులు • సీనియర్ సూపరింటెండెంట్
( హెడ్ క్లర్క్ ) – 01
• జూనియర్ అసిస్టెంట్ – 02
• టైపిస్ట్ – 02
• డ్రైవర్ – 01
• ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ – 04
వయస్సు• 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఆఫీస్ సబార్డినేట్ అటెండర్ –
10th పాస్
డ్రైవర్ – 10th పాస్
టైపిస్ట్ – ఏదైనా డిగ్రీతో పాటు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
స్టేనోగ్రాఫర్ – ఏదైనా డిగ్రీ, టైప్ రైటింగ్ సర్టిఫికేట్ తో పాటు, హయ్యర్ లో షార్ట్ హ్యాంట్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
• ఏపి ప్రభుత్వఉద్యోగాలు
• తెలంగాణ ప్రభుత్వ
ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మహబూబాబాద్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 19, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
ఎంపిక విధానం• ఎటువంటి రాతపరీక్ష లేకుండా షార్టులిస్టింగ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
వేతనం రూ 24,500 /-
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Police jobs
Court jobs

Nizamabad District Court Recruitment 2022 :

పోస్టులు • సీనియర్ సూపరింటెండెంట్
( హెడ్ క్లర్క్ ) – 01
• సీనియర్ అసిస్టెంట్ – 01
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3 – 01
• జూనియర్ అసిస్టెంట్ – 02
• టైపిస్ట్ – 02
• డ్రైవర్ – 01
• ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ – 04
వయస్సు• 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పైన ఇవ్వబడిన విధంగానే విద్యార్హతలుంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 19, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష లేకుండానే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
వేతనం రూ 24,500 /-
మా యాప్క్లిక్ హియర్
నోటిఫికేషన్ & అప్లికేషన్క్లిక్ హియర్
Police jobs

మరిన్ని ఉద్యోగాలు :

1 thought on “తెలంగాణా జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment