DHEW Recruitment 2023 రాతపరీక్ష లేకుండా సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

DHEW Recruitment 2023 : DHEW Jobs 2023 సంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్‌లైన్‌ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారందరు పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని … Read more