AP Animal Husbandry Jobs : పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాలు

Latest Animal Husbandry Jobs by Telugujoablerts24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే పశుసంవర్ధక ల్యాబ్ లలో ల్యాబ్ టెక్నీషియన్ మరియు అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నపాటి రాతపరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా … Read more