District Court Jobs 2023 రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టులలో భారీగా 10th, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ

TS District Court Recruitment 2023 : తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ తదితర పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,904 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి పాసైతే చాలు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. Alerts – మరిన్ని ఇటువంటి తాజా … Read more