Gurukulam Notification రాతపరీక్ష లేకుండా గురుకుల విద్యాసంస్థలలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

Gurukulam Jobs Notification 2022 : గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలలో ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – … Read more