Gurukulam Notification రాతపరీక్ష లేకుండా గురుకుల విద్యాసంస్థలలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

Gurukulam Jobs Notification 2022 :

గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలలో ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugujobalerts
postal jobs

Gurukula Notification 2022 Vacancies :

  • ల్యాబ్ అటెండర్ – 06
  • అటెండర్ – 02
  • సెక్యూరిటీ గార్డ్ – 01
  • జూనియర్ అసిస్టెంట్ – 01
  • స్టాఫ్ నర్స్ – 02

మరిన్ని ఉద్యోగాలు :

1. కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ క్లిక్ హియర్
2. తిరుపతి ఐఐటీ నందు జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
3. జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలుక్లిక్ హియర్
4. అమెజాన్ నందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్క్లిక్ హియర్
5. SBI లో భారీగా ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
6. జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
7. ఎస్ఎస్సి 24,369 ఉద్యోగాలకు నోటిఫికేషన్క్లిక్ హియర్
8. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
9. Driver Jobs, లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
10. 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలుక్లిక్ హియర్
11. 10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలుక్లిక్ హియర్
Ap Govt Jobs

TSTWREIS Recruitment 2022 Eligibility :

వయస్సు :

వయస్సు గమనించినట్లయితే 42 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ల్యాబ్ అటెండర్ – 10వ తరగతి
  • అటెండర్ – 10వ తరగతి
  • సెక్యూరిటీ గార్డ్ – 10వ తరగతి
  • జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ, పిజిడిసి లేదా డీసీఏ
  • స్టాఫ్ నర్స్ – బియస్సి నర్సింగ్ లేదా GNM

Gurukulam Non Teaching Staff Recruitment 2022 :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత క్రింది చిరునామాకు పంపించండి.
  • ప్రాంతీయ సమన్వయ అధికారి గారి కార్యాలయం, అంబెడ్కర్ భవన్ ఎదురుగా హన్మకొండ.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
  • అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను క్రింది విధానంగా ఉంది.
  • ఇటీవలి ఫోటో
  • సంతకం, ఆధార్ కార్డు
  • విద్యార్హతల పత్రాలు
  • పుట్టిన తేదీ రుజువు గా ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
TS Gurukula Recruitment 2022 Application Form Links :
పోస్టులు 12
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 07, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

28 thoughts on “Gurukulam Notification రాతపరీక్ష లేకుండా గురుకుల విద్యాసంస్థలలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు”

Leave a Comment