Outsourcing Jobs ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రాతపరీక్ష లేకుండా 1491 పోస్టులు భర్తీ

Outsourcing Jobs 2022 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఔట్ సౌర్చింగ్ ప్రాతిపదికన ఖాళీగా గల 1491 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు పథకంలో భాగంగా పారామెడికల్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుంటుంది. Alerts – … Read more