TS Outsourcing jobs 2023 తెలంగాణాలో ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం మొదలైంది

TS Outsourcing jobs 2023 :

DMHO జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, నిర్మల్, వనపర్తి నందు ఖాళీగా గల 08 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఇందులో ఈ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, స్వీపింగ్ నర్సింగ్ అర్దర్లీ ఉద్యోగ ఖాళీలు కలవు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 18వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ DMHO Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

TS Outsourcing job Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

TS Outsourcing job Notification 2023 నందు మొత్తం 08 పోస్టులు కలవు. ఇందులో ముందుగా వరంగల్ జిల్లాలో మొత్తం 05 పోస్టులలో మెడికల్ ఆఫీసర్ 04 పోస్టులు, ఫార్మసిస్ట్ 01 పోస్టు కలదు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 01 మెడికల్ ఆఫీసర్ పోస్టు, 01 ఫార్మసిస్ట్ పోస్టు, 01 స్వీపింగ్ నర్సింగ్ అర్దర్లీ 01 పోస్టు ఖాళీగా కలదు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, DMHO Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • మెడికల్ ఆఫీసర్ – డిప్లొమా ఇన్ నేచురోపతి, డిగ్రీ ఇన్ నేచురోపతి లేదా ఆయుర్వేదం లేదా యునాని లేదా హోమియోపతి, BNYS
  • ఫార్మసిస్ట్ – 10వ తరగతి , ఫార్మసీలో డిప్లొమా లేదా డిగ్రీ
  • ఫైర్‌మ్యాన్ ఎ – 10వ తరగతి ఉత్తీర్ణత.
  • శ్వీపర్ – 10వ తరగతి ఉత్తీర్ణత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• DMHO
ఖాళీలు 08
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
నిర్మల్ వారి చిరునామాడిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, F – 25, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC), నిర్మల్.
వనపర్తి వారి చిరునామాజిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయానికి వనపర్తి
మా యాప్క్లిక్ హియర్

TS Outsourcing job notification 2023 Apply process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 21, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 22, 2023(వనపర్తి)

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్
  • అనుభవం

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

1 thought on “TS Outsourcing jobs 2023 తెలంగాణాలో ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం మొదలైంది”

Leave a Comment