TSPSC DL Recruitment 2023 టీఎస్పియస్సి నుండి మరో భారీ నోటిఫికేషన్

TSPSC DL Recruitment 2023 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్టంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మొత్తం 544 పోస్టులున్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more