TS Group 3 Notification 2023 గ్రూప్ – 3 నోటిఫికేషన్ ద్వారా 26 విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ

TS Group 3 Notification 2023 : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం TSPSC నుండి గ్రూప్‌-3 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా … Read more