UPSC NDA II Online Form 2023 ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వం నుండి మరో నోటిఫికేషన్

UPSC NDA II Online Form 2023 UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) నందు ఖాళీగా గల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక … Read more