UPSC NDA II Online Form 2023 ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వం నుండి మరో నోటిఫికేషన్

UPSC NDA II Online Form 2023

UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) నందు ఖాళీగా గల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు 2 జులై, 2004కి ముందు, 1 జులై, 2007కి తర్వాత పుట్టి ఉండకూడదు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
TS Govt Jobs 2023

ఖాళీలు :

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు – 370
ఆర్మీ – 208,
నేవీ – 42
ఏయిర్‌ఫోర్స్ – 120) ఉన్నాయి.
వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.

NDA 2 Notification 2023 :

కోర్సులు :

నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (NDA, NA), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌వుతారు. అలా ఎంపికైన‌వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దానిని బట్టి ఉచితంగా చ‌ద‌వవుకోవచ్చు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

వయస్సు• అభ్యర్థులు 2 జులై, 2004కి ముందు, 1 జులై, 2007కి తర్వాత పుట్టి ఉండకూడదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్.
• నావల్ అకాడమీలో పోస్టులకు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి.
• పెళ్లి కాని పురుషులు, మహిళలు అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 17, 2023
దరఖాస్తు చివరి తేదీజూన్ 06, 2023
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 52,500 /-
telugu

UPSC Recruitment 2023 Apply Online Links :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment