VECC Recruitment 2021/10 పాస్ తో మంచి నోటిఫికేషన్

కేవలం 10వ తరగతితో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు : ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన కోల్‌కతాలోని వేరియబల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (VECC) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఫీమెల్ నర్సు, డ్రైవర్, వర్క్ అసిస్టెంట్, క్యాంటీన్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రెయినీ పోస్టలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు … Read more