వేదాంతు లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు/Vedantu Recruitment 2021

Vedantu Recruitment 2021 Notification : ప్రముఖ ఆన్ లైన్ ట్యుటోరియల్స్ ను అందించే సంస్థ అయినటువంటి వేదాంతు, ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సేల్స్ ఎక్జిక్యూటివ్ పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు … Read more