Teacher Jobs | వేదాంతు లో 1st నుండి 3rd క్లాస్ వారికి టీచ్ చేయుటకు జాబ్స్

Vedantu Teacher Jobs Recruitment 2021 : ఆన్ లైన్ టీచింగ్ దిగ్గజ సంస్థ వేదాంతు ద్వారా పిల్లలను ఆన్ లైన్ ద్వారా చదివించుటకు ఏక్ దం నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 1st నుండి 3rd వరకు టీచ్ చేయగల టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. … Read more