Vizag port trust recruitment 2023 వైజాగ్ పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Vizag port trust jobs 2023 : వైజాగ్ పోర్ట్ ట్రస్టు నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత రాష్ట్రంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పాసైతే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 19వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాతపరీక్ష ద్వారా … Read more