జ‌ల‌శ‌క్తి శాఖలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

WAPCOS Recruitment 2021 Notification : భార‌త ప్ర‌భుత్వ జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (వ్యాప్‌కోస్‌), నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు … Read more